మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Datta Prabodha – శ్రీ దత్త ప్రబోధః


నిత్యో హి యస్య మహిమా న హి మానమేతి
స త్వం మహేశ భగవన్మఘవన్ముఖేడ్య |
ఉత్తిష్ఠ తిష్ఠదమృతైరమృతైరివోక్తై-
-ర్గీతాగమైశ్చ పురుధా పురుధామశాలిన్ || 1 ||

భక్తేషు జాగృహి ముదాఽహిముదారభావం
తల్పం విధాయ సవిశేషవిశేషహేతో |
యః శేష ఏష సకలః సకలః స్వగీతై-
-స్త్వం జాగృహి శ్రితపతే తపతే నమస్తే || 2 ||

దృష్ట్వా జనాన్ వివిధకష్టవశాన్ దయాలు-
-స్త్ర్యాత్మా బభూవ సకలార్తిహరోఽత్ర దత్తః |
అత్రేర్మునేః సుతపసోఽపి ఫలం చ దాతుం
బుద్ధ్యస్వ స త్వమిహ యన్మహిమానియత్తః || 3 ||

ఆయాత్యశేషవినుతోఽప్యవగాహనాయ
దత్తోఽధునేతి సురసింధురపేక్షతే త్వామ్ |
క్షేత్రే తథైవ కురుసంజ్ఞక ఏత్య సిద్ధా-
-స్తస్థుస్తవాచమనదేశ ఇనోదయాత్ప్రాక్ || 4 ||

సంధ్యాముపాసితమజోఽప్యధునాఽఽగమిష్య-
-త్యాకాంక్షతే కృతిజనః ప్రతివీక్షతే త్వామ్ |
కృష్ణాతటేఽపి నరసింహసువాటికాయాం
సారార్తికః కృతిజనః ప్రతివీక్షతే త్వామ్ || 5 ||

గాంధర్వసంజ్ఞకపురేఽపి సుభావికాస్తే
ధ్యానార్థమత్ర భగవాన్ సముపైష్యతీతి |
మత్వాస్థురాచరితసన్నియతాప్లవాద్యా
ఉత్తిష్ఠ దేవ భగవన్నత ఏవ శీఘ్రమ్ || 6 ||

పుత్రీ దివః ఖగగణాన్ సుచిరం ప్రసుప్తాన్
ఉత్పాతయత్యరుణగా అధిరుహ్య తూషాః |
కాషాయవస్త్రమపిధానమపావృణూద్యన్
తార్క్ష్యాగ్రజోఽయమవలోకయ తం పురస్తాత్ || 7 ||

శాటీనిభాభ్రపటలాని తవేంద్రకాష్ఠా-
-భాగం యతీంద్ర రురుధుర్గరుడాగ్రజోఽతః |
అస్మాభిరీశ విదితో హ్యుదితోఽయమేవం
చంద్రోఽపి తే ముఖరుచిం చిరగాం జహాతి || 8 ||

ద్వారేఽర్జునస్తవ చ తిష్ఠతి కార్తవీర్యః
ప్రహ్లాద ఏష యదురేష మదాలసాజః |
త్వాం ద్రష్టుకామ ఇతరే మునయోఽపి చాహం
ఉత్తిష్ఠ దర్శయ నిజం సుముఖం ప్రసీద || 9 ||

ఏవం ప్రబుద్ధ ఇవ సంస్తవనాదభూత్స
మాలాం కమండలుమధో డమరుం త్రిశూలమ్ |
చక్రం చ శంఖముపరి స్వకరైర్దధానో
నిత్యం స మామవతు భావితవాసుదేవః || 10 ||

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్త ప్రబోధః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.